(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 117

॥ శ్రీః ॥
5.117. అధ్యాయః 117
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గాలవేన దివోదాసంప్రతి స్వాగమనకారణకథనం ॥ 1 ॥
తేన స్వస్యాప్యశ్వశతద్వయవత్త్వేన ఏకపుత్రోత్పాదనకథనం ॥ 2 ॥
తథా శుల్కదానేన తస్యాం ప్రతర్దనాఖ్యసుతముత్పాద్య కాలాంతరాగతాయ గాలవాయ మాధవీప్రత్యర్పణం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

గాలవ ఉవాచ। 5-117-0x(3731)(35777)
మహావీర్యో మహీపాలః కాశీనామీశ్వరః ప్రభుః।
దివోదాస ఇతి ఖ్యాతో భైమసేనిర్నరాధిపః ॥ 5-117-1(35778)
తత్ర గచ్ఛావహే భద్రే శనైరాగచ్ఛ మా శుచః ।
ధార్మికః సంయమే యుక్తః సత్యే చైవ జనేశ్వరః ॥ 5-117-2(35779)
నారద ఉవాచ। 5-117-3x(3732)
తముపాగంయ స మునిర్న్యాయతస్తేన సత్కృతః।
గాలవః ప్రసవస్యార్థే తం నృపం ప్రత్యచోదయత్ ॥ 5-117-3(35780)
దివోదామ ఉవాచ। 5-117-4x(3733)
శ్రుతమేతన్మయా పూర్వం కిముక్త్వా విస్తరం ద్విజ।
కాంక్షితో హి మయైషోఽర్థః శ్రుత్వైవ ద్విజసత్తమ ॥ 5-117-4(35781)
ఏతచ్చ మే బహుమతం యదుత్సృజ్య నరాధిపాన్।
మామేవముపయాతోఽసి భావి చైతదసంశయం ॥ 5-117-5(35782)
స ఏవ విభవోఽసమాకమశ్వానామపి గాలవ।
అహమప్యేకమేవాస్యాం జనయిష్యామి పార్థివం ॥ 5-117-6(35783)
నారద ఉవాచ। 5-117-7x(3734)
తథేత్యుక్త్వా ద్విజశ్రేష్ఠః ప్రాదాత్కన్యాం మహీపతేః।
విధిపూర్వాం చ తాం రాజా కన్యాం ప్రతిగృహీతవాన్ ॥ 5-117-7(35784)
రేమే స తస్యాం రాజర్షిః ప్రభావత్యాం యథా రవిః।
స్వాహాయాం చ యథా వహ్నిర్యథా శాచ్యాం చ వాసవః ॥ 5-117-8(35785)
యథా చంద్రశ్చ రోహిణ్యాం యథా ధూమోర్ణయా యమః।
వరుణశ్చ యథా గౌర్యాం యథా చర్ధ్యాం ధనేశ్వరః ॥ 5-117-9(35786)
యథా నారాయణో లక్ష్ంయాం జాహ్నవ్యాం చ యథోదధిః ।
యథా రుద్రశ్చ రుద్రాణ్యాం యథా వేద్యాం పితామహః ॥ 5-117-10(35787)
అదృశ్యంత్యాం చ వాసిష్ఠో వసిష్ఠశ్చాక్షమాలయా।
చ్యవనశ్చ సుకన్యాయాం పులస్త్యః సంధ్యయా యథా ॥ 5-117-11(35788)
అగస్త్యశ్చాపి వైదర్భ్యాం సావిత్ర్యాం సత్యవాన్యథా।
యథా భృగుః పులోమాయామదిత్యాం కశ్యపో యథా ॥ 5-117-12(35789)
రేణుకాయాం యథార్చీకో హైమవత్యాం చ కౌశికః।
బృహస్పతిశ్చ తారాయాం శుక్రశ్చ శతపర్వణా ॥ 5-117-13(35790)
యథా భూంయాం భూమిపతిరుర్వశ్యాం చ పురూరవాః।
ఋచీకః సత్యవత్యాం చ సరస్వస్యాం యథా మనుః ॥ 5-117-14(35791)
శకుంతలాయాం దుష్యంతో ధృత్యాం ధర్మశ్చ శాశ్వతః।
దమయంత్యాం నలశ్చైవ సత్యవత్యాం చ నారదః ॥ 5-117-15(35792)
జరత్కారుర్జరత్కార్వాం పులస్త్యశ్చ ప్రతీచ్యయా।
మేనకాయాం యథోర్ణాయుస్తుంబురుశ్చైవ రంభయా ॥ 5-117-16(35793)
వాసుకిః శతశీర్షాయాం కుమార్యాం చ ధనంజయః।
వైదేహ్యాం చ యథా రామో రుక్మిణ్యాం చ జనార్దనః ॥ 5-117-17(35794)
తథా తు రమమాణస్య దివోదాసస్య భూపతేః ।
మాధవీ జనయామాస పుత్రమేకం ప్రతర్దనం ॥ 5-117-18(35795)
అథాజగామ భగవాందివోదాసం స గాలవః ।
సమయే సమనుప్రాప్తే వచనం చేదమబ్రవీత్ ॥ 5-117-19(35796)
నిర్యాతయతు మే కన్యాం భవాంస్తిష్ఠంతు వాజినః ।
యావదన్యత్ర గచ్ఛామి శుల్కార్థం పృథివీపతే ॥ 5-117-20(35797)
నారద ఉవాచ। 5-117-21x(3735)
దివోదాసోఽథ ధర్మాత్మా సమయే గాలవస్య తాం।
కాన్యాం నిర్యాతయామాస స్థితః సత్యే మహీపతిః ॥ ॥ 5-117-21(35798)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తదశాధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.